క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. దీనికి సంబదించిన నోటీసు లు జారీ చేసారు. నిన్నటి నుండి ప్రవీణ్ తో పాటు మాధవ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను తీసుకెళ్లారు. అనంతరం నోటీసులు జారీ చేసారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలనుఇంకా చదవండి …