గోదావరి ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..ముఖ్యమంత్రి జగన్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. శుక్రవారం అల్లూరి జిల్లా గన్నవరంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేటీఎం బ్యాచ్‌ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారనిఇంకా చదవండి …