ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టాను కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అనుమతి ఇచ్చిన అప్పుల్లో మూడు నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు కేంద్రం మరోసారి బయటపెట్టింది. రాష్ట్రం చేసిన అప్పుల గురించి..టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్రం, నాబార్డ్ (NABARD) నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపింది. 202‌2-23ఇంకా చదవండి …