బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​కు మరోసారి కరోనా బారినపడ్డారు.గత నాల్గు రోజులుగా విపరీతమైన జ్వరం తో బాధపడుతున్న నితీశ్ కుమార్..కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. డాక్టర్స్ సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నరని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మధ్య తనను కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని నితీశ్ కుమార్ సూచించారు. జ్వరం కారణంగా నితీశ్ కుమార్ గత కొన్ని రోజులుగా అధికారఇంకా చదవండి …