టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 19 ఏళ్ల తర్వాత భద్రాద్రి సీతారాములను ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుచంద్రబాబు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారిఇంకా చదవండి …