తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో బాంబు పేల్చాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపి తో టచ్ లో ఉన్నారని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ లో పడింది. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నాడని బండి సంజయ్ఇంకా చదవండి …