బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నారు. ఉదయం ఖైరతాబాద్ అమ్మవారి టెంపుల్ లో పూజలు చేసిన బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రి కి చేరుకున్నారు. ఘట్కేసర్ లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు బండి సంజయ్ స్వాగతం పలికారు. ఘట్కేసర్ లోని పార్టీ ఆఫీసులో కేంద్రమంత్రిని బండి సంజయ్ సన్మానించారు. ఈ మూడో విడత యాత్రకుఇంకా చదవండి …