ఆగస్టు 2వ తేదీ నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టబోతున్నారు. దీనికి సంబదించిన పోస్టర్ ను బిజెపి విడుదల చేసింది. ఈ పాదయాత్ర ఆగస్టు 2 నుంచి 26 వ తేదీ వరకు సాగనుంది. ఈ మూడో విడత పాదయాత్ర ఇన్చార్జిగా మనోహర్ రెడ్డిని నియమించారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికిఇంకా చదవండి …