బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. బీజేపీఇంకా చదవండి …