జనసేన పార్టీ లో చేరబోతున్నారనే వార్తలపై వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. జనసేన లో చేరబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని… ఎన్ని కష్టాలు వచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గాఇంకా చదవండి …

క్యాసినో, మనీ లాండరింగ్ లతో వార్తల్లో నిలిచిన చికోటి ప్రవీణ్ బాగోతాలు ఒక్కోటిగా భయపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సదరు నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని స్పందించగా..తాజాగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. చీకోటీ ప్రవీణ్‌ ఎవరో తనకు తెలియదని.. తనపై తప్పుడు ప్రచారాలుఇంకా చదవండి …