నందమూరి బాలకృష్ణ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలియంది కాదు..ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ వద్ద మాములు హడావిడి చేయరు. అలాంటిది స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి కలవమంటే ఆ అభిమాని ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. తాజాగా ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు బాలయ్య స్వయంగా ఫోన్ చేయడం..కలిసి భోజనం చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇంకా చదవండి …