ఏపీ సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ. 5 కోట్ల విరాళం అంజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు గోదావరి జిలాల్లో తివారి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలోఇంకా చదవండి …