సినీ నటుడు , మాజీ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వి..జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వి కి..జగన్ ఎస్విబిసి చైర్మన్ పదవి అప్పగించారు. కానీ ఆ పదవి చేపట్టిన అతి కొద్దీ రోజుల్లోనే పలు కారణాలతో రాజీనామా చేసారు. అప్పటి నుంచి పృధ్వీరాజ్ ను పార్టీ నుంచి పక్కన పెట్టడం.. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం.. ఇలాఇంకా చదవండి …