ఏపీలో దారుణాలు ఆగడం లేదు. పోలీసులు , కోర్ట్ లు ఎన్నిక శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహిళా సర్పంచ్​పై 11 మంది అత్యాచారయత్నం చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పూసపాటిరేగ మండలంలో ఓ మహిళా సర్పంచ్ ఫై 11 మంది లైంగిక దాడికి యత్నించారు. వారి నుండిఇంకా చదవండి …