ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం జరిగిన తొలి వ‌న్డేలో టీమిండియా రికార్డు విజయం సాధించింది. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన మొదటి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైపోగా.. 111 పరుగుల లక్షాన్ని 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 114/0తో టీమిండియా ఛేదించేసింది. భారత ఫాస్ట్ బౌలర్ఇంకా చదవండి …

సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్ (55; 27 బంతుల్లో 9 ఫోర్లు, 2ఇంకా చదవండి …

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమెదే. 232 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 7805 పరుగులు చేశారు. 7వేల పరుగులు సాధించిన మైలు రాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. వన్డేల్లో 7 శతకాలు 64 అర్ధఇంకా చదవండి …

అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడుతున్నదని , అది కూడా బిజెపి లో చేరబోతున్నాడని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆయన చేసిన ట్వీటే. “1992లో క్రికెట్​లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాటి నుంచి క్రికెట్​ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేనుఇంకా చదవండి …

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! కప్ తీసుకెళ్ళేమా లేదా..అన్నట్లుంది గుజరాత్ టైటాన్స్ టీం. ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్ లో తలపడింది. టాస్ గెలిచిన రాజస్తాన్‌ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌ దశలో గుజరాత్‌ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండుఇంకా చదవండి …

క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలే స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్‌ మృతితో యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఆసీస్‌ మాజీ ఆటగాడు అడమ్‌ గ్రిల్‌కిస్ట్‌, భారతఇంకా చదవండి …

SRh records in ipl

ఐపీల్ 2022 లో SRH దూకుడు కొనసాగుతూనే ఉంది. ముందు రెండు మ్యాచ్ లు ఓటమి చవిచూసిన SRH ..ఆ తర్వాత తన దూకుడు పెంచి వరుస విజయాలతో దూసుకెళ్తుంది. శనివారం RCB ఫై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్‌లో బంతులు ఎక్కువగా మిగిలిన సందర్భాల్లో విజయం సాధించిన నాలుగో జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. ఇక తొలి స్థానంలో ముంబైఇంకా చదవండి …

ఐపీఎల్‌లో గురువారం ముంబైతో జ‌రిగిన మ్యాచ్ ఫైన‌ల్ ఓవ‌ర్‌లో థ్రిల్లింగ్ ఇన్నింగ్స్‌తో ధోనీ ఆక‌ట్టుకున్నాడు. ప్రస్తుతం ధోని ఆట తీరుపై యావత్ క్రికెట్ అభిమానులే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్‌ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్‌ ఔట్‌ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్‌ తీసి ధోనీకి స్ట్రయికింగ్‌ ఇచ్చాడు. నాలుగుఇంకా చదవండి …

వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ కీర‌న్ పొలార్డ్ షాకింగ్ ప్రకటన చేసారు. 34 ఏళ్ల కీర‌న్ పొలార్డ్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాట్టు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. విండీస్ పరిమిత ఓవర్ల జట్టు సారథిగా ఉన్న పొలార్డ్.. 15 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా భావోద్వేగ సందేశం విడుదల చేశాడు. పదేళ్ల వయసు నుంచి విండీస్​కు ప్రాతినిధ్యం వహించాలని కలలుఇంకా చదవండి …

పంజాబ్ కింగ్స్‌తో ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (60), పృథ్వీ షా (41) తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. పృథ్వీ షా ఔటైనప్పటికీ సర్ఫరాజ్‌ ఖాన్‌ (12)తో కలిసిఇంకా చదవండి …