శబరిమలలో వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం కలియుగ వరధాన్ ను పంపాకు తరలించారు. అనంతరం అక్కడి గణపతి ఆలయం వద్ద అరట్టు ఉత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం కలియుగ వరధాన్ ను తిరిగి సన్నిధానానికి తీసుకువచ్చారు. అప్పటివరకూ సన్నిధానానికి భక్తులెవరినీ అనుమతించలేదు. పూజల అనంతరం రాత్రి 7 గంటలకు ఉత్సవ పతాకాన్ని అవనతం చేశారు. తిరిగి శనివారం ఉదయం మీనంమాస పూజ, ఉదయాస్తమానపూజ, పడిపూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10ఇంకా చదవండి …

యూపీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ నామినేషన్ దాఖలు చేశారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‎లో ఏప్రిల్ 10 మొదటి విడత ఎన్నికల జరుగుతున్నాయి. మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులందరూ నామినేషన్లు దాఖలుచేస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీనిఇంకా చదవండి …

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి ఈ మినీ సంగ్రామంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. యూపీ తర్వాత పంజాబ్ లో రాజకీయాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. యూపీ, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పంజాబ్ ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ఆసక్తిఇంకా చదవండి …

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో.. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ కూడా రేసులోకి దూసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆజంగఢ్‌ ఎంపీగా ఉన్న అఖిలేష్‌.. శాసనసభ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. అయితే అఖిలేష్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయంపై మాత్రం ఇంకాఇంకా చదవండి …

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు భాజపా నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణ యాదవ్ చేరిక భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. భాజపాకు లాభం చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి ఇటీవల సమాజ్​వాదీఇంకా చదవండి …