డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా సీక్వెల్ ను మొదలుపెట్టినప్పటి డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. తాజాగా నేడు భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం జరిగింది. భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ఇంకా చదవండి …

భోళా శంకర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. రేపు చిరంజీవి పుట్టినరోజును సందర్భంగా భోళా శంకర్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు తనఇంకా చదవండి …

కార్తికేయ 2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న హీరో నిఖిల్..తాజాగా రాజకీయాల ఫై తన స్పందనను తెలియజేసారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగగా..ఈ వేడుకకు పలువురు సినీ పెద్దలు , చిత్ర యూనిట్ హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేసారు. ఈ సందర్బంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాదానాలు తెలిపారు. అందులో రాజకీయాల గురించి కూడా క్లారిటీఇంకా చదవండి …

సుధీర్ బాబు , కృతి శెట్టి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా అనగానే ప్రేక్షకుల్లోఇంకా చదవండి …

ఇక తెలుగు చిత్రసీమ పరిస్థితి అయిపోయినట్లే..థియేటర్స్ ఇక ఫంక్షన్ హాల్స్ చేసుకోవాల్సిందే అని అంత అనుకుంటున్నా సమయంలో ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం..ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడుతుండడంతో చిత్రసీమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాల విజయం ఫై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండుఇంకా చదవండి …

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో..అభిమానమో తెలియంది కాదు..వీలు కుదిరినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తుంటారు. తాజాగా మరోసారి అదే మాదిరి ట్వీట్ చేసి , అభిమానులను ఆకట్టుకున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే అని అని ట్వీట్ చేశారు. తన దైవఇంకా చదవండి …

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ కు ఆడియన్స్ రాక పోవడం తో చిత్రసీమ అంత షాక్ లో పడింది. ఓటిటి లు కారణంగానే థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదని భవిస్తూ వచ్చారు. కానీ నిన్న శుక్రవారం విడుదలైన బింబిసార , సీతారామం చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టడం చిత్రసీమకు ఊపిరి పోసినట్లు అయ్యింది. ఈ రెండు సినిమాల టాక్ బాగుండడం తో జనాలు థియేటర్స్ కు పరుగులుఇంకా చదవండి …

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన , నిర్మించిన చిత్రం బింబిసార. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించగా.. క‌ళ్యాణ్ రామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ థ్రెస్సా, సంయుక్త మీన‌న్‌, వారినా హుస్సెన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమేఇంకా చదవండి …

మహానటి ఫేమ్ దుల్క‌ర్ స‌ల్మాన్‌ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్షన్లో వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌ వారు నిర్మిస్తున్న చిత్రం సీతారామం. ఆగస్టు 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలను జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాదులో గ్రాండ్ గా జరపబోతున్నారు. కాగా, ఈ వేడుకకుఇంకా చదవండి …

మాస్ట్రో తో హిట్ అందుకున్న నితిన్ ..ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌‏తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలుఇంకా చదవండి …