ఈరోజు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను ఈరోజు బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. వెంకట రమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ. రవీందర్, ప్రొ.లింబాద్రి విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ఇంకా చదవండి …

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 1లక్ష94వేల752 మంది స్టూడెంట్స్ ఈఏపీ సెట్ రాయగా 1లక్ష 73వేల 572 ఇంజనీరింగ్‌లో అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 95పాయింట్3శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89పాయింట్ 12శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలోఇంకా చదవండి …

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ స్టూడెంట్స్ కు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చ‌ని , విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బోర్డు అధికారులు సూచించారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ఇంకా చదవండి …

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. పదో తరగతి ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించినట్లు తెలిపారు. టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జరిగింది. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌తఇంకా చదవండి …

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ లో 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు హాజరవగా.. ఇందులో 2,94,378 మంది పాసవగా.. 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 2,68,763 మంది పాసవగా.. 64శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌లో 50,512 మంది పరీక్షలు రాయగా.. 25,615 మంది ఉత్తీర్ణత సాధించగా.. 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంకా చదవండి …

ఈ నెల 26న తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో వాటిని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నాలు జరిపారు. కాగా, ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమైనా ఫర్వాలేదని,ఇంకా చదవండి …

ఏపీలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వివిధ కారణాలతో శనివారం విడుదల కావాల్సిన ఫలితాలు విడుదల కాలేదు. దీంతో ఈరోజు విజయవాడలోని గేట్ వే హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ వీటిని ప్రకటించారు. మొత్తం 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలోఇంకా చదవండి …

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. శనివారం (జూన్ 4) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షలు పూర్తయిన 25 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయబోతున్నట్టు విద్యాశాఖ చెప్పుకొచ్చింది. మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. గతంలో పదో పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు మార్కులు ఇస్తున్నారు. శనివారం ఉదయం 11ఇంకా చదవండి …

సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. సివిల్స్ ఫ‌లితాల‌తో సంక్ప‌లం, ప‌ట్టుద‌ల‌కు చెందిన‌ కొన్ని అద్భుత‌మైన క‌థ‌లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్‌లో అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన టాప్ ముగ్గురు అమ్మాయిల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంక‌ర్ల‌ను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్ర‌తిభ‌, ప్ర‌య‌త్నాల‌తో ఈ దేశాన్ని మీరు ముందుఇంకా చదవండి …

తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్..మే 20 నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది రాష్ట్ర సర్కార్. జూన్ 15 నుండి తిరిగి కాలేజీలు పున ప్రారంభం కానున్నాయి. జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా పాటించాలని… విద్యా శాఖ వెల్లడించింది. విద్యాశాఖ నిబంధనలను పాటించండి ఆయాఇంకా చదవండి …