ఈరోజు మహాశివరాత్రి సందర్భాంగా దేశ వ్యాప్తంగా ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయమే నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, అభిషేకిస్తోన్నారు. పరమ శివుడికి ఎంతో ఇష్టమైన ఈరోజున..ఆయన మెడలో ఉండే నాగుపాము..ఓ చెట్టు కొమ్మ ఫై పడగ విప్పి నాట్యం చేస్తూ గ్రామస్థులను ఆశ్చర్యంలో పడేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల గ్రామం లో చోటుఇంకా చదవండి …

ఈరోజు మహాశివరాత్రి సందర్భాంగా దేశ వ్యాప్తంగా ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయమే నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, అభిషేకిస్తోన్నారు. ఇక మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఈరోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిఇంకా చదవండి …