ఉత్తర్​ప్రదేశ్​ బండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు హోస్పేటలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గిర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదఇంకా చదవండి …

అతివేగంతో వాహనాలు నడపడకూడదని ఎంత చెప్పిన కొంతమంది వారి తీరు మార్చుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బైక్ ల ఫై వెళ్లే వారు ఈ ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇదే జరిగింది. అతివేగంతో బైక్ నడుపుతూ మెట్రో పిల్లర్ కు తగిలి ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్‌పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు.ఇంకా చదవండి …

హైదరాబాద్ నగరంలో వరుస అత్యాచార ఘటనలు తల్లిదండ్రులను , మహిళ యువతను ఖంగారు పెట్టిస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపగా …తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరుఇంకా చదవండి …

పిల్లలు , పెద్దలు నూడిల్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు..ముఖ్యంగా పిల్లలు సాయంత్రం కాగానే నూడిల్స్ తినేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. దీంతో తల్లులు సైతం తక్కువ టైంలోనే నూడిల్స్ రెడీ అవుతాయి కాబట్టి వాటిని వండిపెడుతుంటారు. అయితే ఇక్కడ ఓ తల్లి చేసిన తప్పిదం కారణంగా రెండేళ్ల బాలుడు నూడిల్స్ తిని చనిపోయాడు. రాత్రి చేసిన నూడిల్స్ ను తెల్లరిపెట్టేసరికి అవితిని ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనఇంకా చదవండి …

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతరు మండలం ఏడుగురాళ్లపల్లి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో మరో 35మందికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒరిస్సాలోని భవానిపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఏడుగుర్రాళ్లపల్లిఇంకా చదవండి …

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా అయిపోతుంది. చట్టాలకు, శిక్షలకు, పోలీసుల కఠిన చర్యలకు ఏమాత్రం భయపడడం లేదు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా పదుల సంఖ్య లో అత్యాచార ఘటనలు వెలుగు చేస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో ఢిల్లీ తరహా నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మైనర్ బాలిక ఫై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈఇంకా చదవండి …

హైదరాబాద్ క్రైమ్ కు అడ్డాగా మారుతుంది. నిత్యం డ్రగ్స్ , అత్యాచారాలు , రోడ్డు ప్రమాదాలు ఇలా ఏదోకటి వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పబ్స్ కారణంగా అనేక దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ఇంట్లో దింపుతామని చెప్పి..కార్ లోనే అత్యాచారం చేసిన ఘటన వార్తల్లో నిలుస్తుండగానే ..మరో మైనర్ బాలిక అత్యాచార ఘటన ఇప్పుడు మరింత వైరల్ గాఇంకా చదవండి …

హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసు ఫై డీసీపీ జోయ‌ల్ డేవిస్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పటు చేసి ఈ ఘటన ఫై స్పందించారు. గత నెల 28వ తేదీన హైదరాబాద్‌లో ఆమ్నీషియా పబ్ వద్ద ఓ మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు మెర్సిడెస్ బెంజ్ కారులో తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలోఇంకా చదవండి …

కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్న ఘటన లో ఎనిమిది మంది మృతి చెందారు. గోవా నుండి హైదరాబాద్ కు వస్తున్న ఆరెంజ్ ప్రవైట్ ట్రావెల్ బస్సు..ఆగిఉన్న ఓ లారీని ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే బస్సు బోల్తాపడడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం లో ఎనిమిది మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. బస్సులో డ్రైవర్తో పాటుఇంకా చదవండి …

విజయవాడలో జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఆకాష్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడలోని గురునానక్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని వాంబేకాలనీలో టోనీ అనే వ్యక్తి మంగళవారం (మే 30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టోనీ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా… పెద్ద ఎత్తున అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో వీరంతా మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యంఇంకా చదవండి …