దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని ముకేశ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ఇంకా చదవండి …

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. నిఫ్టీ 407 పాయింట్ల నష్టంతో 16 వేల 967 వద్ద, సెన్సెక్స్‌ 13 వందల 55 పాయింట్ల నష్టంతో 56 వేల 807 వద్ద ట్రేడ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అత్యధికంగా లోహ రంగ సూచీ పడిపోయింది. ఇవాళ కోలా ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌, అదానీ విల్మార్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ ఫలితాలను ప్రకటించేఇంకా చదవండి …

భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ 1281 పాయింట్ల నష్టంతో 57,755 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 392 పాయింట్లు పడి 17,224 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రమే లాభాల్లో చలిస్తోంది. టెక్‌ మహీంద్రా, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌,ఇంకా చదవండి …