టూవీల్లరు, కార్ల స్టిక్కర్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. బండ్లపై ప్రెస్, అడ్వకేట్లు, ఆర్మీ ఇలా ఏ స్టిక్కర్ ఉన్నా ఫైన్లు వేస్తున్నారు. ఐడీకార్డులు ఉన్నా కూడా బండ్లపై స్టిక్కర్లు తీసేసి మరీ ఏడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐడీకార్డులు చూపించినా ఫైన్లు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. బండ్ల మీద స్టిక్కర్లు ఉంటే వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలంటున్నారు.ఇంకా చదవండి …