విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం మరోసారి తీవ్రరూపం దాల్చనుంది. కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఉద్యమ కమిటీ యాక్షన్‌ ప్లాన్ సిద్ధం చేసింది. కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని..విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నెలకోల్పబడిన పరిశ్రమను కాపాడుకునేందుకు మలివిడత ఉద్యమానికి దిగుతున్నారు. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 28న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ తరుణంలోఇంకా చదవండి …

దేశ ప్రధాని నరేంద్ర మోడి పంజాబ్ లో పర్యటన నేపధ్యంలో రక్షణ కల్పించడంలో విఫలమైన పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా గాజువాకలో బిజెపి ఆద్వర్యంలో మౌన ధీక్ష నిర్వహించారు. గాజువాక బిజెపి కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో పెదగంట్యాడ నడుపూరు గ్రామంలో మహత్మ గాంధీజీ విగ్రహం వద్ద మౌన ధీక్ష చేపట్టిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు ,నాగేశ్వరరావు,కిలాడి.ముసలయ్య , కోసూరు.తాతారావు,పేర్ల.అప్పారావు ,మహిళ మోర్చాఇంకా చదవండి …