తిరుపతిలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం శ్రీనివాస సేతు మెగా ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుండి కపిలతీర్థం వరకు నిర్మించడానికి afcon సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రాజెక్టు లో ఫస్ట్ ఫేస్ కింద RTC బస్ స్టాండ్ నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు పూర్తి చేసి.. ఈ రోజు నుంచి వాహనాలను అనుమతించారు. ముందస్తు ప్రచారం, సమాచారం లేకుండానేఇంకా చదవండి …

తిరుమలలో సినీ నటుడు అక్కినేని నాగార్జున,ఆయన సతీమణి అక్కినేని అమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు స్వాగతం‌ పలికి దర్శన‌ ఏర్పాట్లు చేశారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరంఇంకా చదవండి …

తిరుమలలో నూతన ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చారు…. తిరుపతి రుయా వైద్య అధికారులు. శ్రీవారిని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరం మేరకు ఈ ఔషధాన్ని వినియోగించనున్నారు. గతంలో గుండె పోటు వచ్చి కొందరు భక్తులు మరణించారు. అలా గుండె పోటు వచ్చిన వారిని రక్షించేందుకు టెన్నెక్టె ప్లేస్(TENECTEPLASE) ఇంజెక్షన్ ను టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఔషధం ద్వారా గుండె పోటు వచ్చిన వారికీ సత్వర ఉమశమనంఇంకా చదవండి …