శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం సృష్టించాయి.రామచంద్రాపురం సర్పంచ్​పై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ సర్పంచ్ వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. గార మండలంలో రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. మరురానగర్​లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటతీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితోఇంకా చదవండి …

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొత్తూరు మండలం కురిగాం వద్ద గజారాజుల గుంపు హల్ చల్ చేస్తుంది. గత రెండు రోజులుగా గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఏనుగులు తిష్ట వేసాయి. రాత్రి వేళల్లో గ్రామాల వైపు వస్తున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పంటలను నాశనం చేస్తామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమౌతోంది. మరోవైపు ఏనుగుల సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటిఇంకా చదవండి …