నెల్లూరు జిల్లా సంగం పరిధిలో మృతి చెందిన బాలుడిని హాస్పటల్ నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు 108 వాహనం రాకపోవడం తో చివరకు తన బైక్ పైనే ఇంటికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన ఫై ప్రతిపక్షాలు ప్రభుత్వం ఫై మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఈ ఘటన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి, వైసీపీ స‌ర్కారుపై మండిప‌డ్డారు. క‌నిక‌రం లేకుండా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌నఇంకా చదవండి …

నెల్లూరు జిల్లా సంగం పరిధిలో మృతి చెందిన బాలుడిని హాస్పటల్ నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు 108 వాహనం రాకపోవడం తో చివరకు తన బైక్ పైనే ఇంటికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ఘటన పట్ల నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశాం.. విశాఖ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూశాం… ఉదయగిరిలోఇంకా చదవండి …

నెల్లూరు లో భారీ లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇతర రాష్ట్రాల లిక్కర్ ను నెల్లూరు జిల్లాలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యంను తీసుకొచ్చి , ఇక్కడి స్టిక్కర్లతో అమ్ముతున్నారు. గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో రూ. 25 క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకుఇంకా చదవండి …

ఈరోజుల్లో ప్రేమించమని వెంటపడడం..లేదంటే సదరు అమ్మాయిని చంపడం కామన్ అయ్యింది. ఇప్పటికే ఎన్నో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా నెల్లూరు జిల్లాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. చెంచుకృష్ణనెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమించలేదని ఓ యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు.ఇంకా చదవండి …

వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే గౌతమ్ రెడ్డి..సడెన్ గా గుండెపోటు తో మరణించడం పార్టీ నేతలకే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతంఇంకా చదవండి …

జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో టికెట్టు ఈ విధానాన్ని రద్దు చేసి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రకటించారు. భక్తుల కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి తో సమావేశం నిర్వహించి కరోనా కారణంగా నిలిపివేసిన పలు సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ఇంకా చదవండి …

నెల్లూరు జిల్లాలోని కోవూరులో రఘు అనే వ్యక్తి తన పాప పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆనందంగా షాప్ కెళ్ళి స్టేసి అనే కంపెనీకి చెందిన చాక్లెట్స్ కొని పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా చాక్లెట్స్ ఓపెన్ చేయగా పురుగులు దర్శనమిచ్చాయి.. ఒకటి కాదు రెండు కాదు అన్ని చాక్లెట్లలో పురుగులు ఉండడం విశేషం. దీంతో బాధితుడు విస్తుపోయి పిల్లల దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసుకొనిఇంకా చదవండి …

దొంగతనం జరిగితే అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. కానీ ఈ చోర శిఖామణి ఏకంగా పోలీస్ స్టేషన్ కి కన్నం వేస్తాడు. పలు కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను ఒకటి కాదు ఏకంగా రెండు బైక్ లను తస్కరించి పోలీసులకు చాలెంజ్ విసిరాడు. జరిగిన విషయాన్ని గ్రహించి తేరుకున్న పోలీసులు నిందితుడు ఒక నకిలీ లాయర్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే,ఇంకా చదవండి …