ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో కర్నూల్ జిల్లాకు బయలుదేరనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం కు వెళ్లనున్నారు. అక్కడ నుండి గుమ్మటం తండ వద్ధ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు(గ్రీన్‌కో)కు చేరుకోనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టుఇంకా చదవండి …

కర్నూలు జిల్లా శ్రీశైలంలో బుధువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నడిగులు అర్థరాత్రి విధ్వసం సృష్టించారు. టీ దుకాణం వద్ద.. కన్నడ భక్తులు, స్థానికులకు మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీ దుకాణానికి కన్నడ యువకులు నిప్పు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాడిలో కన్నడ భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని.. 108 అంబులెన్స్​లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిఇంకా చదవండి …

జంబలకిడి పంబ సినిమా చూసివుంటారు కానీ అదే వింత ఆచారంగా జరుగుతుండటం ఆశ్చర్యం అనిపిస్తుంది. హొలీ పండుగ వచ్చిందంటే పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు విచిత్ర వేష ధారణలతో పురుషులు లుంగి తీసేసి లంగా చీరలను అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. వివరాల్లోకి వెళితే, హొలీ పండగఇంకా చదవండి …

శ్రీశైలం మండలంలో రాత్రులు ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి ఎలుగుబంట్లను చూసిన స్దానికులు భయాందోళనకు గురవుతున్నారు శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామంలో రెండు ఎలుగుబంట్లు మూడు రోజులుగా రాత్రుల సమయంలో గృహాల మద్యలోకి వస్తూ స్దానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎలుగుబంట్లను చూసిన స్దానికులు అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రాత్రుల సమయంలో ఎలుగుబంట్లును తరిమేందుకు దీపావళి టపాసులను కాలుస్తూ చప్పుడు చేసుకుంటూ ఎలుగుబంట్లను ఫారేస్ట్ అధికారులు తరిమే ప్రయత్నంఇంకా చదవండి …