ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల ప్రాంతంలో విద్యార్థులు రెచ్చిపోయారు. కంచికచర్ల ప్రాంతంలో ఉన్న 3 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ చెలరేగింది. పరిటాల ఆత్కూరు రహదారి ప్రక్కన పంట పొలాలలో సుమారు 50 మంది విద్యార్థులు తప్పతాగి కొట్లాటకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తో పాటు ఫ్యాన్స్ మధ్య జరిగిన ఘర్షణ గా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోఇంకా చదవండి …

దుకాణంలో కొన్న చేపల ధరను తగ్గించమని అడిగినందుకు , ఇరువురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడ లో చోటుచేసుకుంది. బంటుమిల్లి రోడ్డులోని శివ చేపల దుకాణంలో ముబారక్ సెంటర్ కు చెందిన మహమ్మద్ రబ్బానీ చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అర కిలోకిపైగా జన రావడంతో ధర తగ్గించమని రబ్బాని అడగడంతో చేపల దుకాణ యజమాని శివ అతనిపై దాడి చేశాడు. విషయం తెలుసుకొన్నఇంకా చదవండి …

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. గుడివాడలో ఇవాళ టీడీపీ నిజనిర్ధరణ కమిటీ పర్యటించనుంది. టీడీపీ నేతలను అడ్డుకునేందుకు భారీగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని టీడీపీ కమిటీ పరిశీలించనుంది. ఎన్టీఆర్ భవన్ నుంచి బయల్దేరి కొడాలి కన్వెన్షన్ సెంటర్ కు టీడీపీ నేతలు చేరుకోనున్నారు. మరోవైపు కన్వెన్షన్ సెంటర్ దగ్గర భారీగాఇంకా చదవండి …

జగ్గయ్యపేటసిటీ కేబుల్ కు సంబంధించిన వైర్లను కట్ చేశారని పదివేల కనెక్షన్లు నిలిచిపోయాయని పోలీస్ స్టేషన్లో కేబుల్ ఆపరేటర్లు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ చెందిన కొందరు వ్యక్తులు స్వార్థం కోసం కేబుల్ వైర్ కట్ చేసి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని విజయవాడ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నెట్టేం రఘురాం ఆరోపించారు.. జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ఇంకా చదవండి …