ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేటికీ 8 ఏళ్లు పూర్తి చేసుకొని 9 వ ఏటా అడుగుపెడుతుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో భారీ సభ ఏర్పటు చేసారు. మరికాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. దీంతో అభిమానులు, జనసేన కార్య కర్తలు వేలాదిగా సభకు తరలివస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, కోడూరు నుంచి కార్లతో ర్యాలీగాఇంకా చదవండి …

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందు నుండి కూడా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్న తనవంతు సాయం వారికి అందజేస్తుంటాడు. అలాగే తన అభిమానులెవరైనా ఏదైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం చేసి తన వంతు బాధ్యతను నేరవేరుస్తాడు. అందుకే పవన్ వ్యక్తిత్వం నచ్చి అంత అభిమానం చూపిస్తారు. రీసెంట్ఇంకా చదవండి …

జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం ఈ నెల 9న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్వహించనున్న ఈ భేటీలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు పాల్గొంటారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఇంకా చదవండి …

గుంటూరు జిల్లా తెనాలి కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ పోసి నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన వ్యక్తి అంబేద్కర్ కాలేజీలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు తాళ్లూరి జక్కరయ్య(50) గా గుర్తించారు. అప్పుల బాధలు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అప్పులు కట్టిన కూడా అప్పులు తీసుకున్న వెక్తులు పదేపదే తనపై కోర్టులో పిటిషన్ల వేస్తున్నారని ఆవేదన్నతో మనస్తాపంతోఇంకా చదవండి …