భారత కీర్తిని నలు దిశలకూ చాటిన బ్యాట్మెంటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ అని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. థామస్ కప్ గెలుచుకుని తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సాయి రాజ్ కు పట్టణవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్ లో ఆయనను రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శాలువాఇంకా చదవండి …

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందు నుండి కూడా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్న తనవంతు సాయం వారికి అందజేస్తుంటాడు. అలాగే తన అభిమానులెవరైనా ఏదైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం చేసి తన వంతు బాధ్యతను నేరవేరుస్తాడు. అందుకే పవన్ వ్యక్తిగతం నచ్చి అంత అభిమానం చూపిస్తారు. తాజాగాఇంకా చదవండి …

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఒక ఇంటిలో అద్భుతం చోటు చేసుకుంది. వెల్లా మూర్తి స్థానిక షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఒక కొబ్బరికాయ దొరికింది. ఆ కాయను సత్తెమ్మ తల్లి కి నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. 18వ తేదీ మంగళవారం మూర్తి భార్య నాగ శ్రీవాణి, కుమారుడు శ్రీనివాసులు ఆ కొబ్బరికాయ కొట్టారు. ఆ కాయలోఇంకా చదవండి …

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలయోగి గురుకుల విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 500 మంది విద్యార్థినీలు చదువుతున్నారు .అయితే వీరిలో కొందరికి కరోనా సోకింది . అయితే దీనిని గోప్యంగా ఉంచింది అక్కడి యాజమాన్యం. భారత్ టుడే అక్కడకు వెళ్లి వివరాలు సేకరించగా స్టాఫ్ కు మాత్రమే వచ్చిందని విద్యార్థులకుఇంకా చదవండి …

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట గిరి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్డ్ చోటు చేసుకుంది. కాకినాడ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ కలిసి దువ్వా మల్లిక వినతి పత్రం అందించింది. 1 వ తేదీ రాత్రి నా భర్త కళ్లెదుటే నాపై అసభ్యకరంగా ప్రవర్తించి, నన్ను క్రింద పడేసి అమానుషంగా దూషించి మమ్మల్ని కొట్టారు. నన్ను ఒక ఆడదానినని కూడాఇంకా చదవండి …

జగన్ ప్రభుత్వం లో ప్రజలకు సంక్షేమంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు తాము కృషి చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో తాళ్లూరు రైల్వే గేట్ ఆధునీకరణ తో , రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి ఎంపీ వంగా గీతా, ప్రభుత్వ విప్,తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. ముందుగా వైసిపి నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘనంగా స్వాగతంఇంకా చదవండి …

ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగఅంటేనే కోడి పందాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగ రోజులలో కోడిపందాలు జరగని గ్రామం ఉభయ గోదావరి జిల్లాల్లో వుండదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ సంవత్సరం ఎట్టి పరిస్థితులలోనూ కోడిపందాలుజరగనివ్వమనిచెప్పడం, ఆఖరి నిముషంలో రాజకీయ, అధికార వత్తిడులకు తలొగ్గి పందాల నిర్వహణకు అడ్డు తగలకుండా వుండడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వారం రోజులలో సంక్రాంతి పండగ ఉండడంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొని వున్నది. అయితేఇంకా చదవండి …