జంగారెడ్డి గూడెం లో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను రాజకీయ పార్టీలు పరామర్శిస్తూ..జగన్ సర్కార్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సీపీఐ నేత రామకృష్ణ మృతుల కుటుంబాలను పరామర్శించి ఘటనకు సంబదించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. నాటుసారా తాగి 25 మంది చనిపోతే సీఎం సహజ మరణాలంటున్నారని వ్యాఖ్యానించారు.ఇంకా చదవండి …

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు ఆర్.టి.ఎ. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ నుండి తూర్పుగోదావరి జిల్లా యానాంకు అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఆర్.టి.ఎ. అధికారులు పట్టుకున్నారు. లారీలో రవాణా చేస్తున్న లక్షా ఇరవై ఆరు వేల రూపాయల విలువ గల 9 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని బియ్యాన్ని సివిల్ సప్లైఇంకా చదవండి …