అమరావతిపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఫై అమరావతి ప్రజలు, రైతులు , తెలుగు దేశం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 807 రోజులుగా ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటూ స్వీట్స్ పంచుకుంటున్నారు. అమరావతిపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఫై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూఇంకా చదవండి …

అమరావతిలో సచివాలయం సమీపంలో చోరీ జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన గరుడ కంట్రోల్ రూమ్‎లోని విద్యుత్ పరికరాలు, ఏసీ మిషన్‎లు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గరుడ కంట్రోల్ రూమ్ వద్ద ధర్నా నిర్వహించారు. కొన్ని రోజులుగా కంకర, మట్టి, ఇనుము, సామాన్లు దొంగలు ఎత్తుకెళ్తున్నారని, తాజాగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న విద్యుత్ సామగ్రి, ఏసీ యంత్రాలు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. ఆస్తులను కొల్లగొడుతుంటేఇంకా చదవండి …