ఏపీలో టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళ గిరి నియోజక వర్గంలో కీలకంగా ఉన్నటు వంటి టీడీపీ నేత గంజి చిరంజీవి వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేసిన ఈయన..ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిఇంకా చదవండి …

నా సేన కోసం..నా వంతు అంటూ విరాళాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను విడుద‌ల చేసింది. జ‌న‌సేన‌కు రూ.10 మొద‌లుకొని ఎంతైనా విరాళం ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్ల‌కే మొగ్గు చూపుతున్న వేళ‌… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధాన‌మైనఇంకా చదవండి …

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా అని కూడా పిలుస్తారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి జనం రాజధానిలో ఎవరినైనా ముఖ్యమైన వారినిఇంకా చదవండి …

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేసింది పార్టీ కార్యాలయం. ఈ ఢిల్లీ పర్యటనలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే… రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచిఇంకా చదవండి …

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఏపీ ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాపులు పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితి లేదని.. తుని ఘటనలో కాపులను చిత్రహింసలకు గురిచేసిన చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టేనని కాపులకు అర్థమైందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పుకోలేనిఇంకా చదవండి …

అమరావతి రైతులు మరోమారు రోడ్డెక్కబోతున్నారు. గతేడాది తుళ్లూరు నుంచి తిరుపతికి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన రావడంతో ఇప్పుడు మరోమారు మహా పాదయాత్రకు రైతులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగుస్తుంది. పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్రఇంకా చదవండి …

Pawan kalyan nalgonda tour

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 20 న కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ‘ కౌలు రైతు భరోసా యాత్ర’ పేరిట ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 20 న కడప జిల్లాలో పవన్ యాత్ర చేపట్టబోతున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి,ఇంకా చదవండి …

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సంబదించిన భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ”అంద‌రికీ ఆరోగ్య‌మ‌స్తు – ఇంటికి శుభ‌మ‌స్తు” నినాదంతో సొంత ఖ‌ర్చుతో మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య‌కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రంద్వారా ఆరోగ్య సంజీవ‌ని పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు ఉచితంగా వైద్య‌సేవ‌లందించ‌నున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వైద్యులు, సిబ్బంది, చికిత్స ప‌రిక‌రాల‌ను లోకేష్ స‌మ‌కూర్చారు.ఇంకా చదవండి …

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు. మనవతా విలువకు ఉదాహరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలుఇంకా చదవండి …

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి , ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ‌కు పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ మిత్రుడు అయ్యప్పరెడ్డిని పరామర్శించేందుకు గురువారం కొందరితో కలిసి విజయమ్మ కర్నూలు వచ్చారు. పరామర్శ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గుత్త వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్న సమయంలో టైర్లు సడన్ గా పేలాయి. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటిఇంకా చదవండి …