తెలంగాణలో దూది పూల సోయగం ధరల ధగధగతో మెరుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్లలోకి వస్తున్న తెల్లబంగారానికి వ్యాపారులు దండిగానే ధరను నిర్ణయిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 4 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్‌ మార్కెట్‌యార్డులో రికార్డు స్థాయిలో క్వింటా పత్తిని పది వేల రెండు వందల రూపాయిలకు రైతులు అమ్ముకున్నారు. అదేరోజున ఖమ్మం మార్కెట్లో పదిఇంకా చదవండి …